Sri Reddy Sensational Post On Director Teja || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-04

Views 1

Actress Sri Reddy fired on Director Teja. She shered a post on that post Director Teja and iliyana spend some private time in hotel.
#srireddy
#directorteja
#ileanadcruz
#ramgopalvarma
#seethamovie
#tollywood

కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ పెద్దలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసి గతంలో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి.. మరోసారి రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది. తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ లు ఇస్తోంది. అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజపై పెద్ద బండరాయి వేసేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది

Share This Video


Download

  
Report form