Many reports surfaced that Naga Shourya and Niharika Konidela were dating. Even though Naga Shourya rubbished them as rumours, it doesn't seem to die down. Now, there are reports that Naga Shourya and Niharika Konidela are going to get married.
#nagashourya
#niharikakonidela
#tollywood
#okamanasu
#movienews
#filmnews
#varuntej
#saidharamtej
#alluarjun
మెగా డాటర్ నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించాడు. ఇద్దరూ కలిసి నటించడంతో అప్పటి నుంచి వీరికి లింకప్ పెడుతూ తరచూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో వీరు డేటింగ్ చేస్తున్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా నాగ శౌర్య ఖండించాడు. తాజాగా మరోసారి నాగ శౌర్య, నిహారిక మీద రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మళ్లీ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు రావడానికి కారణం నాగ శౌర్య తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోపై కామెంట్ చేయడమే.