Ram Gopal Varma Intresting Tweet On Jr.NTR And TDP | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-31

Views 652

In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got presigious win. Ram Gopal Varma once again attacked chandrababu with his tweets..
#rgv
#jr.ntr
#chandrababunaidu
#ysjaganmohanreddy
#tdp
#naralokesh
#balayya
#tollywood

ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను పాతిక స్థానాలు కూడా రాబట్టలేని దుర్భర స్థాయికి టీడీపీ దిగజారింది. టీడీపీలో ఉన్న బడా బడా నాయకులతో సహా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు లోకేష్ సైకిల్ టైరు కూడా పంక్చర్ కావడం టీడీపీ విమర్శకులకు మంచి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ భవితవ్యంపై తాజాగా రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు చూస్తే..
ఎలెక్షన్ ఫలితాల రోజే రామ్ గోపాల్ వర్మ తన పెన్నుకు పదును పెట్టారు. టీడీపీ పార్టీ ఓటమి పలు కావడం చూసి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయం సాధించిన వైఎస్ జగన్‌కు అభినందలు తెలుపుతూ చంద్రబాబుకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ రకంగా వర్మ చేసిన ట్వీట్స్ టీడీపీ వర్గాలను కుదేలు చేశాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS