r. NTR Upset With Arrangements At NTR Ghat || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-28

Views 1

NTR Jr and Kalyan Ram made quite a sight, as they walked at the NTR Ghat, early on Tuesday morning to pay their respects to the late NTR, on the occasion of the matinee idols 96th birth anniversary.
#JoharAnnagaru
#JoharNTR
#NTRJayanthi
#tdp
#balakrishna
#kalyanram
#andhrapradesh
#ntrghat
#RRR

మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు జయంతి రోజు(మే 28)న ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్ అభిమానులు, టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులతో కిటకిటలాడుతుంది. ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణాన్ని పూలతో ముస్తాబు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అయితే ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఘాట్ ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోయి కనిపించింది. టీడీపీ శ్రేణుల హడావుడి కూడా తగ్గింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కొందరు మాత్రమే ఘాట్ సందర్శనకు వచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఉదయమే ఘాట్‌ను సందర్శించి తాతయ్యకు నివాళులు అర్పించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS