The officials and TDP leaders who are in the nominated posts are going to meet Jagan . AP women commission chair person Nannapuneni Rajakumari went to Jagan's camp office to meet and greet jagan. As she reached there Jagan went away. Due to this she returned back and planningto meet him once again .
#ElectionResults2019
#tdp
#ycp
#ysjagan
#nannapanenirajakumari
#andhrapradesh
#pawankalyan
#janasnea
#telugudesam
#ysrcongressparty
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ చివర వరకు అదే పంథా కొనసాగించింది. వైసీపీ 22 చోట్ల గెలవగా.. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది.