RGV Sensational Tweet On TDP Defeat || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-25

Views 1.5K

Ram Gopal Varma tweets continuesly on 2019 Ap election results. He use different photos to decrease chandarababu image.
#lakshmisntr
#ntr
#ramgopalvarma
#tollywood
#yagnashetty
#pvijaykumar
#rakeshreddy
#ysjaganmohanreddy
#ycp
#tdp
#chandrababunaidu

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఊహించని రీతిలో తెలుగు దేశం పార్టీ పరాజయం పాలు కావడం వర్మ చేతిలో బంతిలా మారింది. ఎటు దొరికితే అటు అన్నట్లుగా చంద్రబాబు నాయుడును, ఆ పార్టీ వర్గాలను ఓ ఆట ఆడేసుకుంటున్నాడు వర్మ. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ చేసిన కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS