Personality of Prime Minister Narendra Modi, political party or local candidates did not matter, Narendra Modi candidature, Modi effect was visible in those Lok Sabha constituencies,
#LokSabhaElections2019
#modi
#bjp
#nda
#amithshah
#primeminister
#india
#balakot
#csds-loknithi
దేశంలో వరుసగా రెండోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం అంటూ కోడై కూశాయి. 2014 నాటి కంటే కూడా ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టం చేశాయి. దేశం మొత్తాన్నీ, ప్రత్యేకించి హిందీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు ఇంతలా ఎన్డీఏకు అండగా ఉండటానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? సంక్షేమ పథకాలా? పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దాడులా? అవేవీ కావు. నరేంద్ర మోడీ ఒక్కరే కారణం. నరేంద్ర మోడీని చూసే తాము ఎన్డీఏకు ఓటు వేశామని చెబుతున్నారు ప్రజలు.