Suvarna Sundari Movie Trailer | Saksh i Choudhary | Poorna | Jayaprada || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-20

Views 10

Suvarna Sundari is an upcoming Telugu film starring actors Sakshi Choudhary, Poorna, Jayaprada in the lead roles. Senior actor Saikumar, Naginedu, Kota Srinivasa Rao, Mukhtar Khan, Avinash, have been playing in supporting roles in this movie. It is a visual thriller directed by MSN Surya and produced by ML Lakshmi under S. Team Pictures Banner while Sai Karthik has composed the music for this movie. The movie is releasing on May 31st.
#SuvarnaSundari
#SakshiChoudhary
#Poorna
#Jayaprada
#Saikumar
#Naginedu
#KotaSrinivasaRao

సీనియర్ నటి జయప్రద, వర్ధమాన నటీమణులు పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సువర్ణసుందరి’. ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఆసక్తికర అంశంతో ఓ సాంకేతిక అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు.మే 31 వ తేదీన ఈ సినిమా ని విడుదల చేస్తునట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS