Cannes 2019 : Aishwarya Rai Bachchan At Red Carpet In A Metallic Gold Gown || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-20

Views 634

When you hear the word 'Cannes', the first name that immediately crops in your mind is that of Aishwarya Rai Bachchan who continues to set trends on the red carpet at the film festival with her impeccable sense of fashion. Well, the 'Queen Of Cannes' once again stole hearts with her futuristic style at Festival De Cannes 2019. Dressed in a metallic yellow gown, the former beauty queen left everyone impressed with her glamorous appearance.
#aishwaryaraibachchan
#cannes2019
#aaradhya
#paris
#AbhishekBachchan
#bollywood
#QueenOfCannes
#aishwaryarai

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చిందంటే భారతీయులంతా ఎదురు చూసేది ఒకే ఒక్క మూమెంట్ కోసం.... ఈ సినిమా పండుగలో మాజీ విశ్వ సుందరి, మన ఇండియన్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ ఎలాంటి డ్రెస్ వేస్తుందో... ఎలాంటి లుక్‌లో దర్శనం ఇస్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ వెయిటింగుకు ఆదివారం తెరపడింది. రెడ్ కార్పెట్‌పై వయ్యారాలు ఒలకబోస్తూ ఐశ్వర్యరాయ్ దర్శనమిచ్చారు. బంగారు వర్ణపు మెటాలిక్ గౌనులో ఎంట్రీ ఇచ్చిన ఆమె అందరి మతులు పోగొట్టారు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ జీన్ లూయిస్ సబాజి ఈ గౌను దీన్ని డిజైన్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS