Heroine Aishwarya Rajesh Shares Her Past Experience With Saamy 2 Movie || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-20

Views 3

Heroine Aishwarya Rajesh said her past experience with saamy 2 movie. She has enter into the tollywood with vijay devarakonda latest movie.
#vijaydevarakonda
#saamy2
#saamysquare
#chiyaanvikram
#aishwaryarajesh
#tollywood
#kollywood
#directorhari
#trisha

ఓ యాంకర్ గా గ్లామర్ ప్రపంచంలో అడుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. ఆ తర్వాత వెండితెరపై కాలుమోపి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో ప్రత్యేకమైన కథలు ఎంచుకుంటూ తనలోని విలక్షణతను చాటుకుంటోంది. కోలీవుడ్ లో వరుస సినిమాలతో హల్చల్ చేస్తున్న ఈ భామ ఇక టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఫిదా చేయబోతోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె.. తన కెరీర్‌లో ఓ సందర్భంలో తనకు ఇష్టం లేకున్నా చేయాల్సి వచ్చిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆ విశేషాలేంటో చూద్దామా..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS