చెప్పులు,రాళ్ల దాడుల‌కు భ‌య‌ప‌డను : క‌మ‌ల్ హాస‌న్ || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-17

Views 670

A day after two unidentified persons purportedly hurled eggs and stones during his bypoll campaign, Makkal Needhi Maiam (MNM) founder Kamal Haasan on Friday said that he feels the quality of polity is going down. Haasan recently stirred a controversy with his comment that "free India's first extremist was a Hindu", a reference to Nathuram Godse, the assassin of Mahatma Gandhi.
#Kamal Haasan
#Makkal Needhi Maiam
#nathuramgodse
#religion
#mahatmagandhi
#Tamilnadu
#madhurai

స్వతంత్ర భారత‌ మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, అత‌ని పేరు చంపిన నాధురామ్ గాడ్సే అని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన మ‌క్క‌ళ్ నీథి మ‌య్యం అధినేత క‌మ‌ల్ హాస‌న్ త‌న వ్యాఖ్యల‌ను స‌మ‌ర్థించుకున్నారు. తాను ఇచ్చిన ఈ ప్ర‌క‌ట‌న నుంచి వెన‌క్కి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని అన్నారు. హిందువుల్లోనే కాదు.. అన్ని మ‌తాల్లోనూ ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని అన్నారు. చెప్పులు విస‌ర‌డం ప‌ట్ల తానేమీ చింతించ‌టం లేద‌ని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS