Debbaku Tha Dongala Mutha Theme Song || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-16

Views 57

Debbaku Tha Dongala Mutha Movie Video Song. Debbaku Tha Dongala Mutha Theme Song ,starring kireeti damaraju,sudheer,mahesh kathi,kalpika and others
#AditiMyakal
#DebbakuThaDongalaMutha
#Kalpika
#MaheshKathi
#tollywood
#tollywoodlatestupdates

సచ ప్రొడక్షన్స్ పతాకం పై సుధీర్ చింతలపూడి తెరకెక్కిస్తున్న చిత్రం దెబ్బకు ఠ దొంగల ముఠా. సచ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. తాజా గా ఈ చిత్రం లోని థీం సాంగ్ రిలీజ్ చేసారు.ఈ పాట ని సింగర్ మనో పాడారు.ఈ చిత్రం లో కిరీటి దామరాజు,అదితి మైకల్ , కల్పిక గణేష్ ,అనీష్ కురివిల్ల,మహేష్ కత్తి తదితరులు నటించారు.నరేష్ కుమరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS