Prakash Jha Made Me Uncomfortable While Filming Lipstick Under My Burkha Scene || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-16

Views 10

Aahana Kumra, born and brought up in Lucknow, was one of the female lead in Alankrita Srivastava’s directorial ‘Lipstick Under My Burkha’. Aahana Kumra says she was "uncomfortable" with a remark made by filmmaker Prakash Jha during the shooting of Lipstick Under My Burkha.
#aahanakumra
#prakashjha
#bollywood
#lipstickundermyburkha
#bollywoodactress
#AlankritaSrivastava

2017లో విడుదలైన 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. సినిమాలో చాలా వరకు అసభ్యకరమైన సీన్లు, శృతి మించిన శృంగార సన్నివేశాలు, బూతు పదాలు ఉండటంతో సెన్సార్ బోర్డ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని కత్తిరింపుల అనంతరం సినిమా థియేటర్లలోకి రాగా క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో లీలా అనే పాత్ర పోషించిన నటి అహనా కుమ్రా.. నిర్మాత ప్రకాష్ ఝా మీద సంచలన ఆరోపణలు చేశారు. శృంగార సన్నివేశాల్లో నటిస్తుండగా అక్కడే ఉన్న ప్రకాష్ ఝా తనపై కొన్ని కామెంట్లు చేశాడని, అతడి వల్ల తాను ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలైనట్లు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS