Lok Sabha Election 2019: మోదీ 'ఒక దెయ్యం'అమిత్‌షా 'గూండా' మమతా బెనర్జీ తిట్లదండకం || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-16

Views 269

The Election Campaign in West Bengal has soared temperately on Thursday with an order given by the EC for a day ahead of the rule. Mamata Banerjee has blamed Prime Minister Modi and party president Amit Shah for the riots in West Bengal. The election campaign in favor of the BJP has been compromised.
#bjp
#modi
#amith shah
#campaign
#mamathabenarji
#ElectionCampaign
#bjp

నియమావళి కంటే ఒకరోజు ముందే ప్రచారాన్ని కుదిస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుతో పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారం గురువారం ఒక్కసారిగా వేడెక్కింది. పశ్చిమబెంగాల్‌లో అల్లర్లపై ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను మమతా బెనర్జీ తప్పుపట్టారు. బీజేపీకి అనుకూలంగానే ఎన్నికల ప్రచారాన్ని ఈసీ కుదించిందంటూ మండిపడ్డారు. మధురాపూర్‌లో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ప్రధాని ఒక 'సైతాన్' అని, అమిత్‌షా 'గూండా' అని తూర్పారబట్టారు. బీజేపీ 'అబద్ధాల' పార్టీ అని, హింసను రెచ్చగొడుతోందని, ప్రజలను వేధించి పాలన సాగించడమే మోదీ, షా లక్ష్యమని నిప్పులు చెరిగారు. దేశ ఐక్యతను, బెంగాల్ ప్రతిష్టను బీజేపీ దెబ్బతీసిందని అన్నారు మమత.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS