Watch 86 Vasanthala Telugu Cinema Book Presentation Press Meet to Movie Artists' Association
#86VasanthalaTeluguCinemabook
#86VasanthalaTeluguCinema
#telugucinemabook
#muralimohan
#naresh
#paruchurigopalakrishna
#tollywood
#dharmarao
తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి నేటి దాకా 86 సంవత్సరాల చరిత్రను సంక్షిప్తంగా ఆసక్తికరంగా అక్షరీకరించిన గ్రంథమిది . తెలుగు చిత్ర రంగంలోని నటీనటులు, గాయనీ గాయకులు, నిర్మాతలు, దర్శకులు, వివిధ విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు, తదితరుల వివరాలను వందలాది ఫోటోలతో సహా ఒక క్రమపద్ధతిన ఇందులో ఇచ్చారు. రాష్ట్ర, జాతీయస్థాయిలలో తెలుగు సినిమా కళాకారులు సంపాదించిన అవార్డుల వివరాలను పొందుపరిచారు.