Mahesh Cancels Holiday To Boost Maharshi's Collections || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-14

Views 1.2K

Film nagar source said that, Mahesh has postponed all his holiday plan and planning to tour the theaters of Maharshi to make sure that the film's collections doesn't drop in the coming days.
#maharshi
#maharshicollections
#MaharshiMovieReview
#maheshbabu
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. తన కెరీర్లో 25వ చిత్రం కావడం, సూపర్ హిట్ రావడంతో మహేష్ బాబు మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన సక్సెస్ మీట్లో ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది అంటూ కాలర్ ఎగరవేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. రైతులతో పాటు నగర వాసులకు, యువతకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ప్రతి ఒక్కరి నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు ప్రశంసల దక్కుతున్నాయి. అయితే మహర్షి చిత్రాన్ని అలా వదిలేయకుండా మరో లెవల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనలో సూపర్ స్టార్ ఉన్నారట. ఇందుకోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS