"It's too early to say right now (about next year's plans). Up next is the World Cup. That's the first priority. After that, we will chat about CSK... Hopefully yes, we'll see you next year."That cheeky response from one of the smartest cricketers left Manjrekar with very limited follow-up questions.
#ipl2019
#csk
#mi
#cskvsmi
#msdhoni
#chennaisuperkings
#ipl
#sanjaymanjrekar
ఐపీఎల్ 12వ సీజన్ విజయవంతంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని షాక్ తగిలింది. ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచ్‌ను చెన్నై చేతులారా పోగొట్టుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది.