Pawan Kalyan Asks His Fans To Not Believe In Media Rumors || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-13

Views 1.4K

Powerstar Pawan Kalyan asked his fans to not believe in media rumors about him taking a break from politics after the counting. Well, it looks like Pawan is in no mood to act in movies again in near future.
#pawankalyan
#nagababu
#tollywood
#janasena
#pawankalyanfans
#movienews


సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అందరి దృష్టి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అని మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎదురు చూసేది కేవలం ఎన్నికల ఫలితాల కోసం మాత్రమే కాదు... పవర్ స్టార్ నుంచి తీయని కబురు వస్తుందని వారు వేయి కళ్లతో వేచిఉన్నారు. ఎన్నికల తర్వాత పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన గతంలోనే కొందరు నిర్మాతలకు సినిమాలు చేస్తానని కమిట్మెంట్స్ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని ఫుల్‌ఫిల్ చేస్తారంటూ ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది.

Share This Video


Download

  
Report form