Delhi Capitals' (DC) Rishabh Pant was seen firing a warning to his idol MS Dhoni in the build-up to the clash against defending champions Chennai Super Kings (CSK). Dhoni accepted Pant's challenge as the latter promised explosive knocks against his side. While Chennai have emerged successful in both the outings against Delhi this season, a more real and intense Pant vs Dhoni duel awaits in the Qualifier 2.
#ipl2019
#cskvdc
#msdhoni
#rishabpant
#qualifier2
#chennaisuperkings
#delhicapitals
#shanewatson
IPL 12 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఆ రెండు జట్లు మళ్లీ శుక్రవారం క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో పంత్, ధోని ఇద్దరూ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌ని పంత్ vs ధోనిగా అభివర్ణిస్తున్నారు. ఈ సీజన్‌లో వీరిద్దరూ ఆయా జట్ల తరుపున అద్భుత విజయాలను నమోదు చేశారు. ఈ సీజన్‌లో లీగ్ దశలో ఇరు జట్లు 14 మ్యాచ్‌లాడి 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 5 మ్యాచ్‌ల్లో ఓడాయి. దీంతో పాయింట్ల పట్టికలో ఇరు జట్ల సమానంగా ఉన్నా... చెన్నై మెరుగైన రన్‍రేట్‌ను కలిగి ఉంది.