#Maharshi | IT Raids On Dil Raju Office || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-08

Views 199

Star Producer Dil Raju briefed about Maharshi movie release. He has given clarity on Ticket rates, Special show in Telugu States. He said, As per court directions, Ticket rates was hiked.
#maharshi
#maharshionmay9th
#dilraju
#itraids
#maharshireview
#maharshimoviestory
#ssmb25
#maharshitrailer
#maheshbabu
#Meenakshi Dixit
#venkatesh
#vijaydevarakonda
#tollywood
#maharshitheatricaltrailer
#poojahedge

మహర్షి సినిమా రిలీజ్‌కు కొద్ది గంటల ముందు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఏం జరిగిందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం రిలీజ్‌కు ముందు ప్రెస్‌మీట్ పెట్టి సినిమాపై నెలకొన్న వివాదంపై వివరణ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS