Mahesh Babu Reveals His Memorable Moment With Super Star Krishna || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-07

Views 1

Super Star Mahesh Babu's Latest movie Maharshi is releasing on May 9th. Maharshi will be his 25th movie in his career. Pooja Hegde, Allari Naresh are playing key roles. As a part of the movie promotion, Mahesh speak to Telugu filmibeat and reveals his personal opinions.
#maharshi
#maharshionmay9th
#maharshitrailer
#maheshbabu
#Meenakshi Dixit
#venkatesh
#vijaydevarakonda
#tollywood
#maharshitheatricaltrailer
#poojahedge

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న విడుదలకు ముస్తాబవుతున్నది. మహేష్ కెరీర్‌లో ఇది 25వ ప్రాజెక్ట్ కావడంతో మరింత క్రేజ్ పెరిగింది. అత్యంత భారీ బడ్జెట్, సాంకేతిక విలువలతో ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ రూపొందించారు. అందాలభామ పూజా హెగ్డే, అల్లరి నరేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషనల్‌లో భాగంగా మహేష్ బాబు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS