ప్రచారంపై ఫొని ఎఫెక్ట్... సభలు రద్దు చేసుకున్న దీదీ, మోడీ || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-03

Views 56

West Bengal Chief Minister Mamata Banerjee cancelled her campaign rallies for the next 48 hours as Cyclone Fani is expected to impact West Bengal today. The Chief Minister will be in the coastal belt of Kharagpur and personally monitor the situation. The Chief Minister was scheduled to address rally in Medinipur today.
#election
#weather
#campaign
#modi
#MamataBanerjee
#Medinipur
#Medinipur

ఫొని తుఫాను బెంగాల్‌ను గజగజ వణికిస్తోంది. తుఫాను ఒడిశా నుంచి బెంగాల్ వైపు దూసుకొస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఫొని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంపైనా పడింది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నేతలు సభలు రద్దు చేసుకున్నారు. ఫొని ప్రభావంపై దృష్టి పెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS