The credible information that a party is preparing for the division of the districts is yet another three weeks to expose the results of the general election in the state. It has been reported that two senior IAS officers have already been assigned to the duty.
#appolitics
#generalelections
#results
#tdp
#ysrcp
#janasena
#bjp
#congress
#chandrababu
#jagan
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి మరో మూడు వారాల గడువు ఉంటుండగానే జిల్లాల విభజనకు ఓ పార్టీ సిద్ధపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి అనుకూలురైన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఆ ఇద్దరు అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాలు పెంచొచ్చు, వాటికి జిల్లా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సర్వే జరుపుతున్నట్టు సమాచారం. సార్వత్రిక ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముందర జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టనుంది. జిల్లాల విభజన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.