Saptagiri's latest movie Vajra Kavachadhara Govinda. Vaibhavi joshi is the lead heroine in this movie. Produced bY Narendra Edala, GVN Reddy. Directed by Arun Pawar. Music by Bulganian. This movie set to release in May. In this occassion, Sapatagiri speaks to media.
#saptagiri
#vajrakavachadharagovinda
#vaibhavijoshi
#NarendraEdala
#gvnreddy
#ArunPawar
#Bulganian
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మళ్లీ గోవింద నామస్మరణతో కమెడియన్ హీరో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా సప్తగిరి నటించిన వజ్రకవచధర గోవిందా చిత్రం మే 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రిలీజ్ డేట్ ప్రకటన, లిరికల్ వీడియో సాంగ్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో సప్తగిరి, నిర్మాతలు నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి, దర్శకుడు అరుణ్ పవార్ పాల్గొన్నారు.