Directed by Omung Kumar, featuring Vivek Oberoi in the role of Prime Minister Narendra Modi, PM Narendra Modi was slated to release on April 11. However the Election Commission put a halt to the release on April 10 itself. The movie might now see the day of the light post elections.
#pmnarendramodi
#omungkumar
#vivekoberoi
#narendramodi
#ElectionCommission
#loksabhaelections
ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న పీఎం నరేంద్రమోదీ నిర్మాతలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని చేసుకొన్న రిక్వెస్టును ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఏప్రిల్ 17న ఏడుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారుల బృందం సినిమాను చూసింది. అనంతరం సినిమా రిలీజ్ గురించి ఏప్రిల్ 22న నివేదికను ఈసీకి అందజేసింది.