Nani's latest movie Jersey has collected a distributor share of 10.70 Cr in it’s opening weekend. Jersey is going super strong in USA as it collects $318,892 on Saturday (20 April) from 146 locations with per location average of $2,345. Total gross is $726,311.
#nani
#jersey
#tollywood
#gowtamtinnanuri
#shraddhasrinath
#andhrapardesh
#telangana
#nizam
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' మూవీ సూపర్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. శుక్రవారం తొలి ఆట నుంచే బావుందనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో శని, ఆదివారాల్లో థియేటర్లు కిక్కిరిసి పోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ఏలో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది. నాని కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయం, నాని మూవీలన్నింటిలోకెల్లా నెం.1 స్థానం దక్కించుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.