Chiranjeevi Shared His Feelings In A Video About Raghava Lawrence || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-18

Views 578

Raghava Lawrence's latest is Kanchana 3. This movie's pre release function held in hyderabad. In this functions, Megastar Chiranjeevi appreciated Lawrence. Chiranjeevi shared his feelings in a video.
#Chiranjeevi
#RaghavaLawrence
#rajinikanth
#kanchana3
#RamCharan
#NTR
#kanchana3
#tollywood

ఇంతితై వటుడింతై అన్నట్లుగా లారెన్స్ రాఘవ దక్షిణాది సినిమా పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం కాంచన 3. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా లారెన్స్‌ను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఆ వీడియోలో చిరంజీవి ఏం చెప్పారంటే...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS