Chief Miniter of Andhra Pradesh Chandrababu Naidu Son, IT Miniser Nara Lokesh is strongly criticized on YSR Congress Party President YS Jagan on Wednesday. YS Jagan lika a Headless Rooster, He tweeted.
#naralokesh
#ysjagan
#tdp
#ycp
#ysrcp
#apassemblyelections22019
#loksabhaelections2019
#andhrapradesh
#firstphaseelection
పోలింగ్ ముగిసింది. ఎన్నికల వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరుపై సందేహాలు లేవనెత్తుతూ దేశ రాజధానిలో హల్ చల్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు చేశారు. జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఏకం చేసే పనిలో పడ్డారు.