TDP and YCP on huge expectations on winning in elections. TDP Chief says once again voter given chance for him to continue development. YCP Chief Jagan says his party will get land slide victory.
#apelections2019
#TDP
#YCP
#Janasena
#chandrababunaidu
#ysjagan
#pawankalyan
ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని పై చర్చ మొదలైంది. వైసిపి అధినేత తమది లాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పుకొచ్చారు. టిడిపి అధినేత చంద్రబాబు అసలు నేనేందుకు ఓడిపోతాను..ప్రజలు ఓట్లు వేసింది మీరు చూడలేదా..మాకు 150 ప్లస్ అని చాలా ధీమా గా చెబుతున్నారు. అయితే, పార్టీ నేతలలో చంద్రబాబు చేస్తున్న విశ్లేషణ ఆసక్తి కరంగా ఉంది..