Young Rebel Star Prabhas Into Instagram || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-12

Views 1

Young Rebel Star Prabhas who earned unprecedented fame on international stage from South Indian film industry is now all set to open his official instagram account. Tha Bahubali star just opened his account and guess what!!...He has almost 7 Lakhs followers already without even posting a single pic on Instagram.
#prabhas
#saaho
#instagram
#naahubali
#sujith
#shraddhakapoor
#tollywood
#movienews

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి సోషల్ మీడియాలో రుజువైంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్స్‌టాగ్రామ్‌లోకి రికార్డుల పరంపరతో అడుగుపెట్టాడు. అకౌంట్ ప్రారంభించి ఒక్క పోస్టు చేయకుండానే ప్రభాస్‌కు ఫాలోవర్స్ వెల్లువెత్తారు. ఇది దక్షిణాది సినిమాకు సంబంధించిన ఓ హీరోకు దక్కిన అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. బాహుబలి రేంజ్‌లో ఇన్స్‌టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన డార్లింగ్‌కు అభిమానులు నీరాజనం పడుతుండటం ఓ విశేషంగా పేర్కొంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS