Lok Sabha Elections 2019 : భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-11

Views 814

Assembly elections in Andhra Pradesh will be held in a single phase on April 11, 2019. AP is one of the state where simultaneous polls were held for both state assembly and Parliament. For the first time polling is held for 25 Lok Sabha and 175 assembly seats in Andhra Pradesh. the entire process of counting will complete on May 23.As well as The stage is set for polling in all 17 Lok Sabha constituencies in Telangana on Thursday with elaborate arrangements being made to ensure a free and fair poll.
#LokSabhaElections2019
#AndhraPradesh
#Telangana
#Akhilapriya
#assembly
#Parliament
#electioncommission
#dwivedhi

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఏపీ తెలంగాణతో పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జనం పోలింగ్ కేంద్రాలకు చేరుకుటున్నారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో ఈసీ చేసిన ఏర్పాట్లపై జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఈసీ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటేయడానికి వెళ్లిన పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎం మొరాయించడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS