AP Assembly Election 2019 : Raptadu Assembly Constituency Report || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-06

Views 1

AP Assembly Election 2019:Know detailed information on Raptadu Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Raptadu.
#APAssemblyElection2019
#RaptaduAssemblyConstituency
#ParitalaSunitha
#ThopudurthiPrakashReddy
#ysrcp
#tdp

1. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా రాప్తాడు మండ‌లం, సికె ప‌ల్లి, రామ‌గిరి, బ‌న‌గాన‌ప‌ల్లె మండలాలు వచ్చి చేరాయి. అనంత‌పురం రూర‌ల్, ఆత్మ‌కూరు మండ‌లాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం 2009 లో ఏర్పాటైనప్ప‌టి నుండి ప‌రిటాల సునీత గెలుస్తూ వ‌స్తున్నారు. ప‌రిటాల ర‌వి హ‌త్య త‌రువాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన సునీత.. 2009, 2014 లో రాప్తాడు నుండి గెలుపొందారు. సునీత భ‌ర్త ప‌రిటాల ర‌వి పెనుగొండ నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. 2005 లో ర‌వి హ‌త్య‌కు గుర‌య్యారు. ఆ త‌రువాత పెనుగొండ లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సునీత గెలుపొందారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS