Producer Prasad V. Potluri Responds On Kesineni Nani Comments || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-03

Views 1

Producer Prasad V. Potluri Responds on Kesineni Nani comments. PVP gives clarity on Shruti Haasan issue. PVP and Nani are contesting from Vijayawada lok sabha constituency
#prasadvpotluri
#ysrcp
#tdp
#kesineninani
#vijayawada
#shrutihaasan
#tollywood
#anushka
#samantha
#tamannah

విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎవరొచ్చినా విమర్శలు ఎదుర్కొనవలసిందే. టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పీవీపీపై సంచలన ఆరోపణలు చేశాడు. పీవీపీ వల్ల చాలా మంది సినీ ప్రముఖులు,సినీ హీరొయిన్ లు ఇబ్బంది పడ్డారని, అతడొక క్రిమినల్ అంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. కేశినేని నాని మాట్లాడుతూ పీవీపీ, శృతి హాసన్ మధ్య జరిగిన గురించి హాట్ కామెంట్స్ చేశాడు.నాని వ్యాఖ్యలపై తాజాగా పీవీపీ స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS