AP Assembly Election 2019 : Uravakonda Assembly Constituency,Sitting MLA,MLA Performance Report

Oneindia Telugu 2019-03-29

Views 9

AP Assembly Election 2019:Know detailed information on Uravakonda Assembly Constituency in video. Get information about election equations, sitting MLA, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Uravakonda .
#APAssemblyElection2019
#Uravakonda AssemblyConstituency
#Visweswara Reddy
#PayyavulaKeshav
#ysrcp
#tdp
#janasena
#congress

2009 నియోక‌వ‌ర్గాల పున‌ర్విభ‌నలో భాగంగా బెళుగుప్ప‌, కూడేరు మండ‌లాలు కొత్త‌గా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం లో క‌లిసా యి. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో పయ్య‌వుల కేశ‌వ్ మూడు సార్లు గెలిచారు. G.C.వెంక‌న్న రెండు సార్లు గెలుపొందారు. వెంక‌న్న కాసు క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు.ఇక్క‌డ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రాయ‌ల వేమ‌న్న గ‌తంలో కోట్ల మంత్రివ‌ర్గంలో..గుర్రం నారాయ‌ణ‌ప్ప ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. రాయ‌దుర్గం లో ఒక‌సారి గెలిచిన ప‌య్య‌వుల....మూడుసార్లు ఉర‌వ‌కొండ‌లో గెలిచిన కేశవ్ లు తండ్రి..కుమారులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS