1960 వ దశాబ్దంలో రాయల్ ఎన్ఫీల్ద్ సంస్థ మొదటి సారిగా తమ ఇంటర్ సెప్టర్ బైకులను విడుదల చేయగా, ఇప్పుడు కొత్తగా అప్డేట్ చెసి మళ్లి విడుదల చేసింది.సుమారుగ 117 ఏడాది రైడర్లకు ఉత్తమమైన విన్యాసాన్ని పొందిన బైకులను అందిస్తూనె ఉంది. వాటిలో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ బైక్ కూడా ఒకటి. రూ. 2.34 లక్షల ఎక్స్ శోరుం ధర పొందిన రాయల్ ఎన్ఫీల్ద్ ఇంటర్సెప్టర్ 650 బైకులు ఆరెంజ్ క్రశ్, గ్లిట్టర్ & డస్ట్, సిల్వర్ స్పెక్టార్, బేకర్ ఎక్స్ప్రెస్, మార్క్3 మరియు ర్యావిశింగ్ రెడ్ అనే 6 రంగులలొ లభిస్తుంది.