R.P.Patnaik Excellent Speech At Yenki Patalu Press Meet || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-26

Views 60

RP shares, "Thank you for your warm wishes. With all your wishes I would like to share my happiness with the Curtain Raiser of my mega project "Enki Paata... RP nota..." Pl spare some time and bless the project that's the pride of Every Telugus.. Thank you for your continuous support and love. Hope you continue your support even to this project."
#rppatnaik
#nandurivenkatasubbaro
#enkipatalu
#enkipata
#antasheelaghosh

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ రచయిత నండూరి వెంకట సుబ్బారావు గారు రచించిన ఎంకి పాటలు కి ఆర్.పి.పట్నాయక్ చిత్ర రూపం ఇవ్వబోతున్నారు.ఈ సందర్భం గా ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ అందరూ ఇది ప్రైవేటు ఆల్బమా లేక ఫోక్ ప్రోజక్టా అని అడుగుతున్నారు. నేను ఈ ఎంకి పాటల్ని అలా డివైడ్ చెయ్యాలి అనుకోవట్లేదు. ఒక భక్తీరసానికి అన్నమయ్య కీర్తనలు ఎలాగో శృంగార రసానికి ఈ ఎంకి పాటలు అలాగా అని ఆర్.పి.పట్నాయక్ పేర్కొన్నారు.అందరూ ఈ ప్రాజెక్ట్ ని ఆసీర్వదించాలి అని కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS