Will Jacks Finished Century In 25 Ball, 6 Sixes In An Over In T10 game | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-22

Views 2

Former England U-19 batsman Will Jacks was in destructive touch for his club Surrey against Lancashire in a T10 match in Dubai as he slammed a blazing hundred off just 25 deliveries.
#WillJacks
#SurreyvsLancashire
#T10match
#EnglandU-19batsman
#25BallHundred
#chrisgyale
#6sixesInAnOver

క్రికెట్‌లో ఇప్పటివరకు ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి ఉంటారు. కానీ, 20 ఏళ్ల ఇంగ్లాండ్ యువ క్రికెటర్ విల్ జాక్స్ విధ్వంసానికే విధ్వంసం చూపించాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన విల్ జాక్స్‌ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS