IPL 2019 Full Schedule,Date,Time Of All 56 League Matches | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-20

Views 222

After several delays, the BCCI has finally released the schedule for Indian Premier League (IPL) 2019 till May 5. The schedule for the 56 league matches has been revealed by the organisers while the playoffs schedule will be released on a later date.
#IPL2019
#IPL2019Schedule
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#SunrisersHyderabad
#DavidWarner
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 2019కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తొలుత రెండు వారాల షెడ్యూల్‌ని విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా గ్రూప్ దశ వరకూ షెడ్యూల్‌ని ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గత సీజన్ తరహాలో గ్రూప్ దశ వరకూ మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8 గంటలకి ప్రారంభంకానున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS