SS Rajamouli Compromise With Bollywood Hero For RRR | Ramcharan | NTR | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-19

Views 516

Director SS Rajamouli finally unveiled details of his upcoming film RRR starring Jr NTR and Ram Charan as the leads, in a recently held press conference in Hyderabad. The inclusion of Bollywood actors Alia Bhatt and Ajay Devgn in the film has given rise to a great deal of interest surrounding the film.
#RRR
#Rajamouli
#Ramcharan
#NTR
#Ajaydevagan
#Aliabhatt

గతంలో ఎన్నడూలేని విధంగా తాను తెరకెక్కించే సినిమా వివరాలను ప్రెస్ మీట్ పెట్టి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దాఖలాలు లేవు. తాజాగా RRR మూవీ గురించి మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఆలియాభట్, అజయ్ దేవగన్, డైసీ ఎడ్గర్ జోన్స్ బాలీవుడ్ తారలు నటిస్తున్నారనే విషయం చెప్పడం మరింత హైప్ పెరిగింది. అయితే అజయ్ దేవగన్‌ను ఓ కీలకపాత్ర కోసం ఒప్పించడం రాజమౌళి పెద్ద కసరత్తే చేశారట.

Share This Video


Download

  
Report form