Airaa is an upcoming 2019 Indian Tamil horror film written and directed by KM Sarjun. The film stars Nayanthara, Kalaiyarasan and Yogi Babu in the main lead roles. The film is produced by Kotapadi J Rajesh under the production banner KJR Studio
#Nayanathara
#Airaa
#Tollywood
#Yogibabu
#KJRstudios
#Telugumovies
#Latesttelugumovies
#Teluguhorrormovies
నయనతార ప్రధాన పాత్ర లో నటిస్తున్న చ్జిత్రం ఐరా. KM సంజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో కలైయరాసన్,యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కోటపడి జె రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. హారర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కింది. సుందర' మూర్తి K.S. ఈ చిత్రానికి సంగీతం అందించారు.