Lok Sabha Election 2019 : Madhya Pradesh State Profile, Sitting MP's, MP's Performance Report

Oneindia Telugu 2019-03-13

Views 6.3K

Lok Sabha Election 2019:Know detailed information on Madhya Pradesh Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP's, demographics, social picture, performance of current sitting MP's, election results, winner, runner up, & much more on Madhya Pradesh.
#LokSabhaElection2019
#MadhyaPradeshloksabhaconstituency
#MadhyaPradeshStateProfile
#JyotiradityaScindia
#RodmalNagar
#ShivrajSinghChouhan
#BJP
#INC

పేరుకు తగ్గట్టే దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపాయి ఇటీవల జరిగిన..మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఇక్కడ హ్యాట్రిక్ సర్కారుగా నిలిచిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని..కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో బీజేపీ దూకుడుకు తాత్కాలికంగా కళ్లెం పడింది. కానీ మామాజీగా మధ్యప్రదేశ్ ప్రజలకు సన్నిహితుడైన శివరాజ్.. ప్రజలపై తన పట్టును ఏమాత్రం కోల్పోకుండా ప్రతిపక్ష నేతగా ప్రజలకు తల్లో నాలుకగా సీజనల్ పొలిటీషియన్ గా నిలవడం విశేషం. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో మరోమారు క్లీన్ స్వీప్ చేసి కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేసేందుకు తనవంతు పకడ్బందీ స్కెచ్ వేస్తున్న శివరాజ్.. తన సత్తాను మరోమారు చాటుకునేందుకు పార్లమెంటు ఎన్నికలను చాలెంజ్ గా తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS