Kaushal Army Contraversy still rising in media. After Tanish meeting Chiranjeevi, Kaushal mets AP CM Chandrababu Naidu. This incident takes issue another level.
#Koushalmanda
#TDP
#kaushalarmy
#ChandraBabunaidu
#gantasrinivasarao
#AnakapalliMPseat
#APElections2019
కౌశల్ ఆర్మీ సభ్యుల ఆరోపణల వివాదం బిగ్‌బాస్ సెలబ్రిటీలు తనీష్, కౌశల్ మధ్య చిచ్చుపెట్టింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మీడియా దద్దరిల్లిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ నిధుల దుర్వినియోగ వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వివాదం ఎటువైపుకు దారి తీస్తుందో అనే చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో మొదలైంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కౌశల్ కలువడం చర్చనీయాంశమైంది.