Foreign Actress To Romance Jr NTR In RRR Movie | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-08

Views 795

Film nagar buzz is that a foreign actress will be playing opposite NTR in RRR movie. The film features Ram Charan as NTR Jr in two lead roles. Ram Charan may romance Bollywood leading lady Alia Bhatt but she is still dodging on.
#rrr
#rajamouli
#tollywood
#aliabhatt
#ramcharan
#ntr
#bahubali
#ranabeerkapoor
#gulluboy
#udthapanjab

ఎవరి అంచనాలకు అందని విధంగా, ఎవరి ఊహలకు చిక్కని విధంగా దర్శకుడు రాజమౌళి సినిమాలు ఉంటాయి. ఈ ప్రత్యేకతలతో పాటు ప్రేక్షకులను సంతృప్తి పరిచే అన్ని అంశాలు తెరపై ఆవిష్కరింపజేయడం జక్కన్న స్టైల్. అందుకే ఆయన అపజయం ఎరుగని దర్శకుడిగా ఎదిగారు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో భారతీ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్స్ అందుకోగల సత్తా ఉందని నిరూపించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమూవీలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS