Kohli The Difference Between The Teams in Second ODI Says Cummins | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-07

Views 177

Speaking in the post-match press conference after India’s eight-run win over Australia in the second ODI at Nagpur, Australian fast bowler Pat Cummins said that Virat Kohli’s century, (the 40th of his career) was the difference between the two teams on the day
#indiavsaustralia
#australiainindia2019
#viratkohli
#patcummins
#teamindia
#cricket
#msdhoni
#rohithsharma
#vijayshanker
#bumra

ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ పాట్ కమిన్స్ అన్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.రెండో వన్డేలో టీమిండియా విరాట్ కోహ్లి (116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి తోడు విజయ్‌ శంకర్‌(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS