TDP Leaders Are Ready To Objection Over Telangana Govt On Data Theft | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-06

Views 621

Andhra pradesh government and tdp leaders are ready to complaint against telangana government over data theft.AP Cm Chandra Babu Warned Telanganga govt and YCP Cheif Jagan. Babu says kcr misusing his power to help Jagan i coming elections. Babu clarified that Data collected in 24 years that not govt data.
#apcm
#chandrababu
#kcr
#telanganagovt
#jagan
#ycp
#data
#cyberabad
#tdp
#ktr

డేటా చోరీ ఎపిసోడ్ కీలక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్‌గా ఉంది. టీడీపీ డేటా పోయిందని తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టాలని తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్ణయించింది. తెలంగాణ సర్కారు సమాచారం చోరీ చేసిందని కేసు ఫైల్ చేయాలని ఏపీ టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని ఆలోచిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS