The TRS Loksabha electoral responsibility taken party working president KTR. Everything is going to be directed to the party cadre. In that order, the parliamentary constituency meetings organized. The first session is in the Karimnagar parliamentary constituency. Grand welcome received KTR from hyderabad to karim nagar.
#Karimnagar
#trs
#ktr
#loksabhaelections
#kcr
#hyderabad
#shameerpet
#rajeevnationalhighway
టీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతా తానై వ్యవహరిస్తూ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గులాబీ దండుకు కలిసొస్తున్న కరీంనగర్ వేదికగా తొలి సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుమార్గాన హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరిన కేటీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.