I am not an active producer. Our production house GMB Entertainment is managed by a very efficient team. Having said that, let me say I love cinema and all forms of it. Some stories need to be told and not all can have me in them.It would have been an honour to do so. "Major" is a biopic based on our national hero Sandeep Unnikrishnan and actor Adivi Sesh has been travelling with his story for a long time, and he fits the bill completely. I am looking forward to seeing Adivi in the film, Says Mahesh Babu.
#MaheshBabu
#MajorMovie
#AdiviSesh
#maharshi
#GMBEntertainment
#goodachari2
#tollywood
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్' సంస్థతో కలిసి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు చెందిన నిర్మాణ సంస్థ 'జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్'... మేజర్ అనే భారీ చిత్రం రూపొందబోతోంది. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. క్షణం, గూఢచారి వంటి సూపర్ డూపర్ చిత్రాల్లో హీరోగా మెప్పించిన అడివిశేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ మూవీ గురించి స్పందించారు.
నాకు సినిమా అంటే ఇష్టం. అన్ని రకాల సినిమాలు చేయాలనేది కోరిక. కొన్ని స్టోరీలు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని సినిమాల్లో నేను నటించలేను కదా... అందుకే ఈ సంస్థను స్థాపించడం జరిగింది అని మహేష్ బాబు తెలిపారు.
‘మేజర్' అనేది మన నేషనల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ కథతో అడవి శేష్ చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నారు. అతడు ఆ పాత్రకు పర్ఫెక్టుగా సెట్టవుతాడు. నేను కూడా అతడిని ఆ పాత్రలో చూడాలనుకుంటున్నాను. అందుకే ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం జరిగింది.