Fans who wants to go UK can scan and upload certificates along with their application to your smartphone through VSF Global Scanning Service.This can also be obtained in a consulate without the original documents. Last year, 6.3 million people applied to go to UK.
#iccworldcup2019
#england
#vsfglobalscanningservice
#teamindia
#cricket
#uk
#visa
#pak
#australia
#westindies
#srilanka
ఈ ఏడాది మే 30 నుంచి జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే చాలు ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్ లాంటి దేశాల్లో అయితే క్రికెట్ మ్యాచ్‌ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వరల్డ్ కప్ జరుగుతున్నా భారత్ నుంచి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. అయితే, ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుండటంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులు అక్కడికి వెళ్లేందుకు వీసాలు కావాలి.