పాక్ ఉగ్ర శిబిరాలపై... విరుచుకుపడ్డ భారత వైమానిక దళం !! | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-26

Views 1.4K

India carried out pre-dawn air strikes on pak camps across the Line of Control on Tuesday, according to reports. At around 3:30 this morning, 12 Mirage 2000 jets of the Indian Air Force dropped 1,000 kg b@@@s on pak camps.
#balakot
#iaf
#pakistan
#drones
#surgicalstrike2
#indianairforce
#modi
#rahul
#imrankhan
#jammukashmir
#pulwama

ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ఉరుము లేని పిడుగులాగా ఉగ్రవాదుల శిబిరాలపై విరుచుకు పడింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న, ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లుగా భావిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై మనదేశ వైమానిక దళం మెరుపుదాడులకు దిగింది. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటలకు ఈ దాడులు ఆరంభం అయ్యాయి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS