It's finally here – the biggest event of the awards season. The 91st Academy Awards ceremony is happening tonight, as all of Hollywood descends on the Dolby Theatre.There's no host this year, but plenty of stars including a handful of Avengers are taking to the stage to announce who will be taking home Oscars this year.
#OscarAwards2019
#OscarAwards2019winnerslist
#BestPictureGreenBook
#BestDirectorAlfonsoCuaronRoma
#Best ActressOliviaColman
#Best ActorRami Malek
ప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ వేదిక అయ్యింది . 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అకాడమి అవార్డులకు ఎంపికైన వారిని అనౌన్స్ చేస్తున్నారు. ఆస్కార్ 2019 కార్యక్రమ నిర్వహణ ఈ సారి చాలా మంది ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ వ్యాఖ్యాతలుగా ఆస్కార్ విన్నర్స్ ను వేదిక మీదికి ఆహ్వానిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు .